400 మందికి నియామకపత్రాలు: ఉత్తమ్

400 మందికి నియామకపత్రాలు: ఉత్తమ్

TG: హైదరాబాద్‌లోని జలసౌధలో ఉద్యోగ నియామకపత్రాలు అందజేసే కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి గొప్పవాళ్లు ఇక్కడ పనిచేశారని తెలిపారు. నవాబ్ అలీ వంటి గొప్ప అంజినీర్ నిజాంసాగర్‌కు రూపకల్పన చేశారని చెప్పారు.