నితీష్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాం: షా

నితీష్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాం: షా

బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. నితీష్‌ను రాజ్యసభకు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. బీహార్‌లో జంగిల్‌రాజ్‌ను అంతం చేశారని అన్నారు. ఆయన్ను రాజ్యసభకు పంపడం ద్వారా కేంద్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.