'అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు'

'అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు'

SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మోతే మండలం సిరికొండ గ్రామంలో, లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పేద ప్రజల కోసం కృషి చేస్తుందన్నారు.