VIDEO: టెన్త్ విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ

VIDEO: టెన్త్  విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ

AKP : నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టేటి రవి మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షలు రాసేటప్పుడు ప్రశాంతంగా రాయాలని పేర్కొన్నారు. పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు.