రైతునుల సమస్యల పరిష్కరించాలని సీపీఐ ధర్నా

రైతునుల సమస్యల పరిష్కరించాలని సీపీఐ ధర్నా

NTR: తిరువూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రైతన్నల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ధోనెపూడి శంకర్ మాట్లాడుతూ.. నిబంధనలు సడలించి మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.