నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ NZBలోని నీలకంఠేశ్వరాలయాన్ని దర్శించుకున్న PCC అధ్యక్షుడి బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్​
☞ బాల్కొండలో ఘనంగా 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
☞  నమస్తే ఆర్మూర్ ' కార్యక్రమంలో పాల్గొన్న మాజీ MLA ఆశన్నగారి జీవన్ రెడ్డి
☞ పల్వంచ మండలంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
☞ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న పోటీ చేయవచ్చు: బిక్కనూరు MDO రాజ్ కిరణ్ రెడ్డి