సైన్స్ ప్రయోగాల వీడియో పోటీల పోస్టర్ ఆవిష్కరణ

SKLM: జన విజ్ఞాన వేదిక యురేకా సైన్స్ ఎక్స్‌పో 2025 పేరుతో 8, 9, 10వ తరగతుల విద్యార్థులలో సృజనాత్మకత, సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించుటకు సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం సుస్థిర అభివృద్ధి, మూఢనమ్మకాలు శాస్త్రీయ దృక్పథం అనే అంశాలపై వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్టు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు తెలిపారు.