లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌కు ప్రశంసలు

లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌కు ప్రశంసలు

ADB: లోక్‌సభ సాధారణ ఎన్నికలను అదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసినందుకు గానూ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా పాలనాధికారిని రెవెన్యూ అధికారులు, సిబ్బంది శాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు.