VIDEO: మే 20న సమ్మె జయప్రదం చేయండి

VIDEO: మే 20న సమ్మె జయప్రదం చేయండి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మే 20న జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘం పిలుపునిచ్చింది. శుక్రవారం స్టీల్ ప్లాంట్ మెయిన్ గ్యారేజ్ వద్ద నుండి ర్యాలీగా వెళ్లిన నాయకులు మాట్లాడుతూ.. ఉప్పు యాజమాన్యం కార్మికులపై సస్పెన్షన్, షోకజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 20న సమ్మెను విజయవంతం చేయాలన్నారు.