కోడి పందేల శిబిరంపై పోలీసులు దాడి

కోడి పందేల శిబిరంపై పోలీసులు దాడి

W.G: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంప గ్రామంలో శుక్రవారం కోడి పందేల శిబిరంపై పోలీసులు దాడి చేసినట్లు మొగల్తూరు జి.వాసు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వారి నుంచి ఐదు కోడి పుంజులు, 39 కోడి కత్తులు, రూ.8,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు.