పబ్లిక్ గార్డెన్‌లో జగ్జీవన్ రావు జయంతి వేడుకలు

పబ్లిక్ గార్డెన్‌లో జగ్జీవన్ రావు జయంతి వేడుకలు

HNK: మాజీ ఉప ముఖ్యమంత్రి జగ్జీవన్ రావ్ జయంతిని పబ్లిక్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జగ్జీవన్ రావు విగ్రహా నిర్మాణానికి భూమి పూజ చేశారు. కుల మతాలకు అతీతంగా సమాన హక్కులు అందించాలని ఎనలేని సేవలు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.