నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు
✦ టీడీపీ హయాంలోనే జువ్వలదిన్నెకు అంకురార్పణ: ఎమ్మెల్యే సోమిరెడ్డి
✦ మోచర్ల సచివాలయంలో సిబ్బంది గైర్హాజరుపై ఎమ్మెల్యే నాగేశ్వర రావు ఆగ్రహం
✦ పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి విశేష పూజలు