BREAKING: కౌంటింగ్ ప్రారంభం

BREAKING: కౌంటింగ్ ప్రారంభం

TG: రాష్ట్రంలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే కొన్నిచోట్ల క్యూలైన్లలో నిలబడ్డ వారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు అధికారులు కౌంటింగ్ చేస్తున్నారు. కాగా, ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఇవాళే జరగనుంది.