విజయవాడలోని ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్

విజయవాడలోని ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్

NTR: విద్యుత్ లైన్లకు మరమ్మతుల నిమిత్తం విజయవాడలో శుక్రవారం విద్యుత్‌కు అంతరాయం ఏర్పడనుందని AEB. వెంకట్రావు తెలిపారు. ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు సూర్యారావుపేట సెక్షన్ పరిధిలోని నక్కల్ రోడ్, డోర్నకల్ రోడ్, కాళేశ్వరావు రోడ్ సహా పలు వీధులలో కరెంట్ ఉండదని చెప్పారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.