ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

ఇరాన్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘర్‌‌తో చర్చలు జరుపుతున్నామని, వారం రోజుల్లో తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద ఆత్మరక్షణకు ఏమీ మిగల్లేదని, ఖర్గ్‌ దీవిని తాము తేలిగ్గా స్వాధీనం చేసుకోగలమని వ్యాఖ్యానించారు. దీనిపై IRGC స్పందిస్తూ.. అమెరికా కమాండర్లు, సైనికులు సముద్రంలో షార్క్‌లకు ఆహారమవుతారని హెచ్చరించింది.