జగ్జీవన్ రామ్ ఆశయాలతో యువత పయనించాలి

ప.గో: బాబు జగ్జీవన్ రామ్ జయంతిని లింగపాలెం మండలం కలరాయిగూడెం గ్రామంలో శుక్రవారం చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయ రాజు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల ఆశయ సాధనలో నేటి యువతపై పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.