ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన

ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన

AP: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మల్లంపేట కాలనీలో పీఎం సూర్యఘర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'PM సూర్యఘర్ ద్వారా వినియోగదారులు విద్యుదుత్పత్తి చేయవచ్చు. SC, STలకు సూర్యఘర్ ద్వారా ఉచితంగా కనెక్షన్లు అందిస్తున్నాం. CBN చొరవతో రాష్ట్రానికి 2 లక్షల కనెక్షన్లు దక్కాయి' అని పేర్కొన్నారు.