గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో అకాల వర్షానికి నష్టపోతున్న అన్నదాతలు
➢ పినపాడులో బాధిత కుటుంబానికి బీమా అందజేసిన మంత్రి నాదెండ్ల
➢ తెనాలిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
➢ మహిళల జోలికి వస్తే సహించేది లేదు: డీఎస్పీ మధుసూధన రావు