'టీడీపీని మరింత బలోపేతం చేయాలి'

'టీడీపీని మరింత బలోపేతం చేయాలి'

VZM: టీడీపీని మరింత బలోపేతం చేయాలని.. అందుకోసం మనమంతా సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉందని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం మంగళగిరిలో జరిగిన బూత్ అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై నాయకులుకు వివరించారు.