"కంటి వైద్య సేవలు పునః ప్రారంభించాలి"

"కంటి వైద్య సేవలు పునః ప్రారంభించాలి"

కోనసీమ: మండపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన పేదల కంటి వైద్య సేవలను పునః ప్రారంభించాలని వైసీపీ ఐటీ వింగ్ నియోజకవర్గ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అయన మాట్లాడుతూ.. జగన్ ఈ-కంటి చూపు పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి ఉచిత కంటి సంరక్షణ సేవలు అందించారన్నారు.