సుద్దవాగులో పడి వృద్ధురాలు మృతి

NRML: కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెల్లి వృద్ధురాలు మృతి చెందిన ఘటన లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. SI అశోక్ వివరాల ప్రకారం మన్ముద్ కు చెందిన సత్యవ్వ సోమవారం చెనులో పత్తి ఏరాడానికి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించలేదు. మంగళవారం కుటుంబ సభ్యులు వేతకగా సుద్దవాగులో మృతదేహం లభించినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.