'వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుంది'

ప్రకాశం: యూరియా కొరత ఉందని వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు బుగ్గ నరసింహారెడ్డి అన్నారు. శనివారం వెలిగండ్ల మండల కేంద్రంలో వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అనంతరం యూరియా కూడా అందుబాటులో ఉందని ఆయన తెలియజేశారు.