సమాజ సేవలో విశిష్ట కృషి చేసిన ప్రసాద్‌కు డాక్టరేట్

సమాజ సేవలో విశిష్ట కృషి చేసిన ప్రసాద్‌కు డాక్టరేట్

ELR: పెదపాడు మండలం సత్యవోలుకు చెందిన ఘంటా ప్రసాద్‌కు ‘క్రిస్టియన్ ఓపెన్ యూనివర్సిటీ’ డాక్టరేట్ ప్రకటించింది. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీ నుంచి ఎంపికైన ఇద్దరిలో ఈయన ఒకరన్నారు.