అభివృద్ధి పనుల జోరులో ఎమ్మెల్యే

అభివృద్ధి పనుల జోరులో ఎమ్మెల్యే

TPT: తిరుపతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని MLA ఆరణి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం 3వ డివిజన్ పరిధిలో సుమారు రూ.2 కోట్లతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రాబోయే ఏడాదిన్నరలోపు నగరంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. డ్రైనేజీతో పాటు రోడ్లు, లైటింగ్ వ్యవస్థ మెరుగు పరుస్తాం అని ఎమ్మెల్యే అన్నారు.