ఖమ్మంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ

ఖమ్మంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ

KMM: నగర పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న గ్రౌండ్ నుండి జెండాఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీసస్ యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని పేర్కోన్నారు.