సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E G: పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో కొవ్వూరు టౌన్, చాగల్లు మండలానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు కొవ్వూరు ఎమ్మెల్యే రూ. 9,57,558 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.