త్వరలో ఓపెన్‌ ఏఐ భారత్‌ యూనిట్‌..?

త్వరలో ఓపెన్‌ ఏఐ భారత్‌ యూనిట్‌..?

చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ భారత్ లో తన కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టిసారించింది. ఢిల్లీలో ఈ ఏడాది చివరిలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఓపెన్ ఏఐ ఇప్పటికే ఇండియా ఏఐ మిషిన్ భాగస్వామి అయ్యేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. చాట్ జీపీటీ తాజా డేటా ప్రకారం అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్ గా భారత్ నిలిచింది.