VIDEO: అన్నారం బ్యారేజ్‌లో పెరిగిన వరద ఉద్ధృతి

VIDEO: అన్నారం బ్యారేజ్‌లో పెరిగిన వరద ఉద్ధృతి

BHPL: మహాదేవపూర్ (M) కాలేశ్వరంలోని అన్నారం బ్యారేజ్‌లో వరద ప్రవాహం మళ్లీ గణనీయంగా పెరిగింది. శుక్రవారం ఉదయం నాటికి 98,229 క్యూసెక్కుల ప్రవాహం నమోదైందని నీటిపారుదల అధికారులు తెలిపారు. గురువారం నుంచి 56 వేల క్యూసెక్కులు పెరిగాయి. సుందిళ్ల పార్వతి బ్యారేజీ నుంచి 1,05,798 క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 65,038 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.