కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ నేటి నుంచి నాగర్ కర్నూల్-శ్రీశైలం లాంచీ యాత్ర ప్రారంభం
☞ ఈనెల 12న కర్నూలు జిల్లాకు రానున్న గవర్నర్ జస్టిస్అబ్దుల్ నజీర్
☞ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి: జిల్లా సీపీఐ డిమాండ్
☞ ఆలూరులో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో భారీగా BJPలోకి చేరిన YCP నాయుకులు