మెదక్ బస్సు డిపో వద్ద ఉద్రిక్తత

మెదక్ బస్సు డిపో వద్ద ఉద్రిక్తత

MDK: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెదక్ ఆర్టీసీ బస్ డిపో ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నించగా, కార్మికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. బస్సులు బయటకు రాకుండా గేటు వద్దే కార్మికులు భైఠాయించారు. .