VIDEO: ములుగు మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం

VIDEO: ములుగు మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం

ములుగు మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబడింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ కోసం మంత్రి సీతక్క ములుగు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కూడా కలెక్టరేట్‌కు హాజరై ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.