ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రైతులకు మెరుగైన సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పని చేయాలి: మంత్రి వివేక్
★ నేరడిగొండలో సాధు సమ్మేళనంలో పాల్గొన్న MLA అనిల్ జాదవ్ 
★ క్రమశిక్షణ, త్యాగానికీ ప్రతీక రంజాన్: కలెక్టర్ రాజర్షిషా 
★ శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి: SP అఖిల్ మహాజన్