'యూరియా బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించండి'

'యూరియా బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించండి'

SKLM: రైతులకు సకాలంలో అందవలసిన యూరియా నేడు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుందని శ్రీకాకుళం వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు ధర్మాన రామ మనోహర్ నాయుడు అన్నారు. మంగళవారం అధిష్టానం ఆదేశాల మేరకు యూరియా రైతులకు తక్షణమే అందించారంటూ నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించారు. ఆయన ఈ క్రమంలో ఆర్డీవో ఏవో లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందించారు.