VIDEO: నగరంలో వీడియోలోనే సేఫ్టీ.. రియల్టీలో కరువు..!

VIDEO: నగరంలో వీడియోలోనే సేఫ్టీ.. రియల్టీలో కరువు..!

HYDలో మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివి. అయితే.. వారు అత్యంత సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నట్లు GHMC తయారు చేసిన వీడియో కేవలం ఫోన్లకు మాత్రమే పరిమితం అయింది. రియల్టీలో ఉప్పల్, అత్తాపూర్, రామంతపూర్, చందానగర్‌లో సేఫ్టీ చర్యలు లేకుండా మున్సిపల్ కార్మికులు పనులు చేస్తున్నారు. దీని కారణంగా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఓ ప్రముఖ డాక్టర్ తెలిపారు.