ఆరు కోట్ల ప్రజాధనం వృథా: మంత్రి

NLR: గత ప్రభుత్వ నిర్వాకంతో ఆరు కోట్ల రూపాయలు వృథా అయ్యాయని మంత్రి నారాయణ విమర్శించారు. శనివారం రాత్రి జనార్దన్ రెడ్డి కాలనీలో ఎన్టీఆర్ సుజల స్రవంతి నీటి పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు దేశ ప్రభుత్వ హయాంలో సురక్షిత నీటి కోసం ఆరు కోట్ల రూపాయల ఖర్చు చేసి తాగునీటి పథకాలు ఏర్పాటు చేశామన్నారు.