వాంకిడిలో నేడు విద్యుత్ అదాలత్

వాంకిడిలో నేడు విద్యుత్ అదాలత్

ADB: వాంకిడి మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రంలో మంగళవారం విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏఈ శ్రీకాంత్ తెలిపారు. ఉదయం 9 నుంచి విద్యుత్ అదాలత్ కొనసాగుతుందన్నారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యుత్ బిల్లుల సమస్య, తదితర సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఇట్టి అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.