ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9pm

➢ గ్లోబల్ బ్లూమ్‌బర్గ్ మేయర్స్ చాలెంజ్ 2025లో ఫైనలిస్ట్‌గా విశాఖ
➢ ఆనందపురంలో గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ.. 25 గొర్రెలు మృతి
➢ చింతపల్లిలో బెర్రీ బోరర్ తెగులు పరిశీలించిన సైంటిస్ట్‌ల బృందం
➢ రావికమతంలో రోడ్డును నిర్మించాలని బురదలో నిరసన తెలిపిన గిరిజనులు