జాతీయ సేమినార్ బ్రోచర్‌ను ఆవిష్కరించిన VC
WGL: కాకతీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో POPULIST POLICIES IN POST LIBERALIZATION INDIA అంశంపై కార్యక్రమం నిర్వహించనున్నారు. 2026 ఫిబ్రవరి 16,17 తేదీల్లో జరగనున్న జాతీయ సేమినార్ బ్రోచర్‌ను ఇవాళ VC కర్నాటి ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ వల్లూరి రామచంద్రం సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా డాక్టర్ సంకినేని, తదితరులు పాల్గొన్నారు.