VIDEO: 'ఈ రహదారి వైపు ఒకసారి చూడండి పెద్ద సార్లు'

VIDEO: 'ఈ రహదారి వైపు ఒకసారి చూడండి పెద్ద సార్లు'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం ప్రధాన రహదారి ఈ బయ్యారం క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలి వద్ద గుంతల మయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్న ఆర్‌అండ్‌బీ అధికారులు అటు వైపు చూడడం లేదంటే వారి నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థం చేసుకోవాలని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేశారు.