VIDEO: శిక్షణ తరగతులను పరిశీలించిన DEO జ్ఞానేశ్వర్

VIDEO: శిక్షణ తరగతులను పరిశీలించిన DEO జ్ఞానేశ్వర్

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ ఇవాళ సందర్శించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగింది. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, 100% హాజరు కావాలని, హాజరు కాని వారిపై చర్యలు తీసుకోబడతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో MRO విజయసాగర్, ఎంపీడీవో రమణ పాల్గొన్నారు.