VIDEO: రామప్రభు ఆధ్వర్యంలో భారీ వాకథాన్!
RR: మియాపూర్ గురునాథ్ చెరువు నుంచి ప్రారంభమై, హనుమాన్ దేవాలయం వరకు నిర్వహించిన 'హిందూ ఐక్యత' వాకథాన్ ప్రగతి ఎన్‌క్లేవ్ ప్రెసిడెంట్ అట్టేపల్లి రామప్రభు నేతృత్వం వహించారు. FCI కాలనీ, ప్రగతి ఎన్‌క్లేవ్, మియాపూర్ విలేజ్ మీదుగా సాగిన ఈ యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, మన సంస్కృతి, ఐక్యతను ఘనంగా చాటిచెప్పారు.