VIDEO: నరసన్నపేటలో వర్షం

SKLM: నరసన్నపేట పట్టణంలోని ప్రధాన రహదారి వర్షం నీటితో నిండిపోయింది. మంగళవారం ఉదయం కురిసన భారీగా వర్షానికి ఈ పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేని వానలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఉదయం 5 గంటల వరకు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.