కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మచిలీపట్నం రవాణా శాఖ కార్యాలయంపై  దాడులు చేసిన ఏసీబీ
➢ గుడివాడలో బాలికల గురుకులం పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాము 
➢ మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఐజీపీ అశోక్ కుమార్ 
➢ పమిడిముక్కలలో వృద్ధుడు సజీవ దహనం