'వృత్తిదారుల సమాఖ్య సదస్సును జయప్రదం చేయండి'

'వృత్తిదారుల సమాఖ్య సదస్సును జయప్రదం చేయండి'

KDP: బద్వేలులో రేపు జరిగే కుంటి మల్లారెడ్డి వృత్తిదారుల సమాఖ్య సదస్సును జయప్రదం చేయాలని వృత్తిదారుల సమాఖ్య బద్వేలు డివిజన్ కో కన్వీనర్ వెంకటరామయ్య కోరారు. ఈ సందర్భంగా ఆదివారం అట్లూరు మండలం చిన్న కామసముద్రం గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వృత్తిదారులు ఉన్నప్పటికీ ఇప్పటికీ గూడు, నివాసం, భూమి కోసం వృత్తిదారులు అవస్థలు పడుతున్నారన్నారు.