VIDEO: రాజ్యాంగ అవతరణ దినోత్సవంపై అవగాహన

VIDEO: రాజ్యాంగ అవతరణ దినోత్సవంపై అవగాహన

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎంఈవో అబ్దుల్ సత్తార్ విద్యార్థులకు రాజ్యాంగ అవతరణ దినోత్సవం గురించి అవగాహన కల్పించారు. ముందుగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.