VIDEO: నగరంలో యోగా కార్యక్రమం

VIDEO: నగరంలో యోగా కార్యక్రమం

CTR: నగరంలోని పోలీస్ గ్రౌండ్‌లో యోగాంద్ర కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి యోగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ యోగ చేయడం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఎ భరణి, డిఎంహెచ్‌వో, తదితరులు పాల్గొన్నారు.