ఎమ్మెల్యేకు శ్రీరామనవమి వేడుకలకు ఆహ్వానం

HNK: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం పాలకమండలి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న జరుగు శ్రీరామనవమి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ఈవో శేషు భారతి, మెట్టుగుట్ట ఛైర్మన్ రఘు చందర్‌తో పాటు పలువులు పాల్గొన్నారు.