అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

MHBD: చిన్న గూడూరు మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్ర పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ అంగన్వాడీ టీచర్లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.