VIDEO: సీఎం తినే కంచంలో మట్టి పోసుకునే రకం: హరీష్ రావు

VIDEO: సీఎం తినే కంచంలో మట్టి పోసుకునే రకం: హరీష్ రావు

HYD: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తినే కంచంలో మట్టి పోసుకునే రకమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కట్టిన భవనాలన్నీ వాడుకుంటూ అవి ఉపయోగం లేవని సీఎం అంటున్నారని ఆరోపించారు. సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చుంటూ అవి పనికిరావని సీఎం అంటున్నారని విమర్శించారు.