'తనను ఆదర్శంగా తీసుకుని సమాజ నిర్మాణం చేయాలి'

'తనను ఆదర్శంగా తీసుకుని సమాజ నిర్మాణం చేయాలి'

BDK: పాల్వంచలో శనివారం జరిగిన ప్రజల మనిషి సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ వేడుకలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నేను మాట్లాడతానని వారు అన్నారు. తనను ఆదర్శంగా తీసుకుని సమ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో, రాజకీయ నాయకుల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైన ఉందని స్పష్టం చేశారు.